Australian Open- Basavareddy: జకోవిచ్‌ను వణికించిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు.. ఎవరు ఈ బసవరెడ్డి!?
ఆస్ట్రేలియన్ ఓపెన్ నోవాక్ జకోవిచ్- నిషేష్ బసవారెడ్డి మధ్య తొలి రౌండ్ రసవత్తరంగా సాగింది. తెలుగు మూలాలున్న 19 ఏళ్ల కుర్రాడు నిషేష్ 29-27 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నెల్లూరు బాయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.