Bumrah: బుమ్రాకు అరుదైన గౌరవం.. టెస్టు టీమ్ ఆఫ్‌ది ఇయర్ కెప్టెన్!
భారత బౌలర్ బుమ్రాకు ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా 2024 'టీమ్ ఆఫ్ ది ఇయర్'జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బుమ్రా 84 వికెట్లు పడగొట్టాడు. ఈ టీమ్‌లో యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కింది.
/rtv/media/media_files/2025/10/07/aus-odi-squad-1-2025-10-07-11-08-31.jpg)
/rtv/media/media_files/2024/12/31/pRVasPiOVmzqMMGHNmu2.jpg)