BIG BREAKING: భారత్ లో పాక్ పౌరులు.. కేంద్రం కీలక ప్రకటన!
భారత్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోపు దేశం విడిచిపెట్టాలని చెప్పింది. అయితే దానికి వెసులుబాటు కల్పిస్తూ..ఇంకా ఇక్కడే ఉన్నవారు అట్టారీ-వాఘా బార్డర్ మీదుగా వెళ్ళొచ్చని చెప్పింది.