Covishield: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
కోవీషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళన నెలకొనండతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ టీకా తీసుకున్న వారిలో మృతి చెందినవారికి, వికలాంగులుగా మారిన వారిన పరిహారం అందించాలని కోరారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.