2024 YR4: డేంజర్ జోన్లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!
2024 YR4 గ్రహశకలం అంతరిక్షంలో భూమివైపు దూసుకొస్తోంది. వెడల్పు 100 మీటర్లు. ఇది 2032 డిసెంబర్లో ఇండియాతోపాటు మరో 8 దేశాలపై పడే అవకాశం ఉంది. గంటకు 38000 కి.మీ స్పీడ్తో 2024 YR4 ప్రయాణిస్తోంది. భూమిని తాకితే అణుబాంబు కంటే 500 రెట్లు విధ్వంసం సృష్టిస్తుంది.