Telangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిషికేషన్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల గడువు విధించారు. 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల గడువు విధించారు. 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏకంగా 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లుండగా మరికొంతమంది స్పెషలిస్టులున్నారు. అంతేకాదు వీరిలో 10 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం విశేషం. కాగా మిగతా 5గురికి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది.
బిహార్ ముఖ్యమంత్రి మంగళవారం నాడు అసెంబ్లీలో సెక్స్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మహిళల అక్షరాస్యత పెరగడం వల్లే రాష్ట్రంలో జనాభా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యనించారు.
ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాత్కాలిక షెడ్యూల్ వచ్చేసింది. దీని ప్రకారం డిశంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నాలుగు రోజుల తర్వాత అంటే డిశంబర్ 11న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మీట్ అయిన టీడీఎల్పీ చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిణామాల మీద చర్చించింది. చంద్రబాబు అరెస్ట్ మీద సభలో పోరాడాలని నిర్ణయం తీసుకుంది.