Latest News In Telugu Asian Games 2023: వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. వంద పతకాలను సాధించి కొత్త రికార్డును రాశారు. తాజాగా మహిళల కబడ్డీ జట్టు చైనాను ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. దీంతో భారత చిరకాల స్వప్నం నెరవేరింది. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neeraj Chopra: సెల్యూట్ నీరజ్ చోప్రా.. ఇదీ కదా దేశ భక్తి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో.. అసియా గేమ్స్ లో బారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. పతకాల వేట సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 85 పతకాలు సాధించారు. స్వర్ణ పతకం గెలవడంతో నీరజ్ చోప్రా సంబరాలు చేసుకున్నారు. తోటి ప్లేయర్లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ సందర్భంగా ఓ అభిమాని ఇండియన్ ఫ్లాగ్ పట్టుకోమని విసరగా.. అది కిందపడబోయింది. కానీ, ఫ్లాగ్ ను కిందపడనీయకుండా నీరజ్ క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asian Games: భారత్‌కు మరో స్వర్ణం.. దుమ్మురేపిన మహిళలు..!! ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై 230-280 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. By Jyoshna Sappogula 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ASIAN GAMES 2023: మరో గోల్డ్ కొట్టిన బల్లెం వీరుడు.. ఏషియన్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా సత్తా! బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిశాడు. అటు 11 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో రామ్ బాబు, మంజు రాణి కాంస్య పతకాలు సాధించారు. మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో ఆర్చర్లు ఓజాస్ ప్రవీణ్ డియోటాలే, జ్యోతి సురేఖ వెన్నం దక్షిణ కొరియాను ఓడించి భారత్ కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023:నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ చేరిన టీమ్ ఇండియా ఆసియా క్రీడలు 2023లో భారత్ నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్ళింది. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపొందాలంటే 203 పరుగులుచేయాల్సి ఉండగా నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. సేబుల్ 3000 మీటర్ల పురుషుల విభాగంలో అథ్లెట్ అవినాశ్ కుమార్ స్వర్ణం దక్కించుకున్నాడు. కాగా ఆసియా క్రీడలు 2023లో అథ్లెట్ విభాగంలో ఇదే మొదటి గోల్డ్ మెడల్ కావడం విశేషం. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023: పతకాలు కొల్లగొడుతున్న షూటర్లు, తెలుగు వాళ్ళకు రెండు పతకాలు ఆసియా క్రీడల ఆరోరోజు భారత్‌కు పతకాలు వెల్లువెత్తాయి. మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ఆరు పతకాల్లో రెండు మన తెలుగు వాళ్ళకు రావడం విశేషం. By Manogna alamuru 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asian Games: 9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 34 బంతుల్లో సెంచరీ.. ఒకే మ్యాచ్‌లో రికార్డుల మోత ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియా జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచులో నేపాల్ జట్టు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రికార్డులు నమోదు చేసింది. ఆకాశమే హద్దుగా.. బౌండరీలే లక్ష్యంగా నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. By BalaMurali Krishna 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asian Games: ఈక్వెస్ట్రియన్ పోటీల్లో భారత్ రికార్డు.. 41ఏళ్ల తర్వాత స్వర్ణం ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn