Asian Games 2023 : ఏషియాడ్‌కు సిద్ధమైన భారత్..నేడు చైనాలో ప్రారంభోత్సవం..!!
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడా సంబురం...ఆసియా క్రీడలు 2023 ప్రారంభ వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ తర్వాత ఎంతో ప్రాధాన్యం పెద్ద క్రీడా ఆసియా క్రీడలు. ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం జరిగే సమరం. హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ ప్రారంభ వేడుకలో భారత్‌కు జెండా బేరర్లుగా వ్యవహరించనున్నారు.