Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ జాక్‌పాట్.. వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు ?
ఆసియా కప్ కోసం BCCI ఇటీవల భారత జట్టును ప్రకటించింది. ఆ టీమ్‌లో శ్రేయస్ అయ్యార్‌కు చోటు దక్కలేదు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ODI కెప్డెన్ బాధ్యతలు శ్రేయస్‌కు అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/09/06/bcci-announced-team-india-a-squad-captain-shreyas-iyer-against-australia-2025-09-06-16-09-06.jpg)
/rtv/media/media_files/2025/08/21/shreyas-iyer-2025-08-21-11-43-37.jpg)