శారీలో ఆషికా అందాలు.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫొటోలు
అమిగోస్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్.. చేసినవి తక్కువ సినిమాలైన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నా సామిరంగలో నాగార్జునకు జోడీగా నటించిన ఆషికా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫొటోలు పెడుతూ యువతకు నిద్రలేకుండా చేస్తుంది.