Kejriwal Arrest: కేజ్రీవాల్ పిటిషన్ను వెంటనే విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు
కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.
/rtv/media/media_files/2025/07/09/amit-shah-2025-07-09-21-33-06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-61-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ARav-jpg.webp)