/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/earth.jpg)
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ సెస్మాలాజీ తెలిపింది. పాంగిన్‌కు ఉత్తర ప్రాంతంలో 975 కిలోమీటర్ల దూరంలో.. ఉదయం 10.11 AM గంటలకు సుమారు 60 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయిందని చెప్పింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరలేదని అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Also Read: మాకు కూడా నోరు ఉంది.. చూస్కో రేవంత్.. కేటీఆర్ ఫైర్!
Earthquake of Magnitude:4.3, Occurred on 03-02-2024, 10:11:01 IST, Lat: 36.77 & Long: 97.17, Depth: 60 Km ,Location: 975km N of Pangin, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App@KirenRijiju@Ravi_MoES@Dr_Mishra1966@ndmaindia@Indiametdept@moesgoipic.twitter.com/HZ6G2yFf0z
— National Center for Seismology (@NCS_Earthquake) February 3, 2024