అహ్మదాబాద్లో నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన కేంద్ర నిఘా సంస్థ..
గుజరాత్లోని అహ్మదాబాద్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బలగాలు నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. మొత్తం నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన అధికారులు..వారిని శ్రీలంకకు చెందిన వారిగా గుర్తించారు.