Indian Spidey : స్పైడర్ మ్యాన్ జోడికి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు!
'Indianspidey' జోడికి ఊహించని షాక్ తగిలింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ రోడ్డుపై ‘టైటానిక్’ సినిమాలోని స్టంట్స్ చేయడంపై ఢిల్లీ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేసినందుకు భారీ చలాన్ విధించి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.