Sandeep Vanga: అర్జున్ రెడ్డి సినిమా బన్నీతో చేద్దామానుకున్నా..కానీ విజయ్ తో !
అర్జున్ రెడ్డి సినిమా లో హీరోగా ముందు అల్లు అర్జున్ ని అనుకున్నాడంట డైరెక్టర్ సందీప్ వంగా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని విజయ్ దేవరకొండతో చేయాల్సి వచ్చిందని సందీప్ చెప్పుకొచ్చాడు. అప్పుడు తీరని ఆ కోరిక ఇప్పుడు నెరవేరతుందని సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.