AP Game Changer 2024 : ఆర్టీవీ స్టడీలో ఆసక్తికర లెక్కలు.. అరకు ఎంపీగా గెలిచేదవరంటే?
అరకు లోక్సభ సీటులో BJP అభ్యర్థి కొత్తపల్లి గీత, YCP అభ్యర్థి శెట్టి తనూజరాణి మధ్య హోరాహోరీగా ఫైట్ సాగుతోంది. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.