Borra Caves: ఏపీ లో అరకు(Araku) వెళ్లాలనుకునే వారు కచ్చితంగా సందర్శించే ప్రదేశం బొర్రా గుహలు (Borra Caves). ఇవి సుమారు 150 మిలియన్ సంవత్సరాల కిందటే సహజంగా ఏర్పడ్డాయి. ఇవి వైజాగ్ కి 90 కి.మీల దూరంలో ఉన్న అనంతగిరిలో ఉన్నాయి. వీటిని చూడటానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అయితే వీటిని చూసేందుకు వెళ్లాలనుకునే టూరిస్టులకు ఓ బ్యాడ్ న్యూస్.
పూర్తిగా చదవండి..Borra Caves: నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు..ఎందుకో తెలుసా!
పర్యాటక ప్రదేశం అయిన బొర్రా గుహలు శనివారం నుంచి మూతపడనున్నాయి. వేతనాల పెంపు విషయం గురించి అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు.
Translate this News: