Israeli attack on Doha: అరబ్ దేశాలన్నీ సీరియస్.. ఇజ్రాయిల్‌కు మూడిందా?
ఖతార్ రాజధాని దోహలో ఇజ్రాయెల్ దాడిని అరబ్ దేశాలు సీరియస్ తీసుకున్నాయి. మంగళవారం దోహలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌పై సీరియస్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/16/qatar-summit-2025-09-16-09-33-12.jpg)
/rtv/media/media_files/2025/09/10/israeli-attack-on-doha-2025-09-10-18-47-22.jpg)