AR రెహమాన్ మనసులో మరో మహిళ | A R Rehman | RTV
AR రెహమాన్ మనసులో మరో మహిళ | A R Rehman | Famous Music Director A R Rehman announces his divorce to his wife and this news has become viral in Indian Film Industry | RTV
AR రెహమాన్ మనసులో మరో మహిళ | A R Rehman | Famous Music Director A R Rehman announces his divorce to his wife and this news has become viral in Indian Film Industry | RTV
ఏ ఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు.మేము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయంటూ ఎమోషనల్ పోస్ట్‌ను ఆయన షేర్ చేసుకున్నారు.
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బుచ్చిబాబుతో చేస్తోన్న RC16 ప్రాజెక్టు లోకి ఏఆర్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చినట్లు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇతనో మ్యూజిక్ మాంత్రికుడు...అందరినీ మాయ చేసి పడేయడంలో సిద్ధహస్తుడు. ఏం ముట్టుకున్నా అందులో నుంచి సంగీతాన్ని పుట్టించగల సమర్ధుడు. మ్యూజిక్‌లో మన దేశం నుంచి తొలి ఆస్కార్ అందుకుని భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏఆర్ రహమాన్ బర్త్ డే ఈరోజు.