BIG BREAKING: ఐపీఎస్ సీతారామాంజనేయులుకు మరో బిగ్ షాక్.. APPSC గ్రూప్-1 కేసులో కీలక వ్యక్తి అరెస్ట్!
ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనం కేసు లో విజయవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు. గ్రూప్-1 అక్రమాల కేసులో ‘క్యామ్‌సైన్ మీడియా’ సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2025/02/10/ruUDwpMjqQVhhDRgYGtC.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/GROUP-1-jpg.webp)
/rtv/media/media_files/2025/01/21/TiBypuw8Cs37nQlOGOe1.jpeg)