/rtv/media/media_files/G7gRCZ8FsAgJRLNzd6eE.jpg)
ఇటీవల ఐఫోన్ సిరీస్ 16 మార్కెట్లోకి విడుదలైంది. దీంతో మిగతా సిరీస్‌ల ఫోన్ల రేట్లు తగ్గుతాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు కేవలం రూ.11కే ఆర్డర్ పెట్టకోవచ్చనే ఫ్లిప్‌కార్ట్‌లో బ్యానర్లు వచ్చాయి. సెప్టెంబర్ 22న సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆర్డర్ చేస్తే కేవలం రూ.11లకు ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ వస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆదివారం రాత్రి 11 గంటలకు ఆర్డర్ పెట్టడానికి ట్రై చేశారు. కానీ లాభం లేకపోయింది. ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించిన వారికి స్టాక్ లేదని పాప్‌అప్ మెసేజ్‌లు వచ్చాయి. ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించిన ఇలానే జరిగిందని నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డారు.
తప్పుడు ప్రచారాలపై సంస్థ స్పందించాలి
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలు చేస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉచితంగా పబ్లిసిటీ చేసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించిన వారందరికీ ఇలానే జరగడంతో సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్‌లు పెట్టారు. ఇలా తప్పుడు ప్రచారాలపై సంస్థ స్పందించి.. బాధ్యత తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ను కోరారు. ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి రావడంతో రేట్లు తగ్గుతాయని వచ్చిన వార్తలను చాలామంది నమ్మారు. నమ్మలేని ఇలాంటి ఆఫర్లు వస్తే.. వివరాలు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి తెలుసుకోవాలని మరికొందరు అంటున్నారు.
True bhai, people are getting errors and most are unable to checkout.
— Amazing Credit Cards (@AmazingCreditC) September 22, 2024
Posted as soon as deal came and no one got it 🥲 https://t.co/SdN7thHfWe
One of my friend got it for ₹11 😲@TechFactsRafee
— Ravikumar 🧑💻 (@ravi3dfx) September 22, 2024
Hope, it will not cancelled by #Flipkart. 😹#FlipkartBigBillionDays #FlipkartBigBillionDays2024 pic.twitter.com/llYpfJCihU
Thanks to the flipkart and @dealztrendz I got My iPhone 13 at 11 ✌️🤑 pic.twitter.com/b0t196jS0Z
— Raj gaming🪐 (@Rajgaming09) September 22, 2024
Flipkart Scam?
— alone boy (@AshokYadav_100) September 24, 2024
iPhone 13 ₹11 में, लेकिन डील पहले ही SOLD OUT! मार्केटिंग ट्रिक या गड़बड़ी? #FlipkartScam
कंज्यूमर फोरम जाएं?#FlipkartBigBillionDays2024 @Flipkart @flipkartsupport pic.twitter.com/ioWPiXBR3c
Flipkart, you’ve crossed a line! Your unethical practice of displaying the iPhone 13 at ₹11 is a blatant attempt to deceive consumers. It’s unacceptable.If you can’t provide the iPhone 13 at that price, simply remove it from your platform. Don’t try to lure customers with (1/) pic.twitter.com/MaOh9F9hBl
— Innocent boy (@Innocen93344348) September 22, 2024
Flipkart Scam?
— alone boy (@AshokYadav_100) September 24, 2024
iPhone 13 ₹11 में, लेकिन डील पहले ही SOLD OUT! मार्केटिंग ट्रिक या गड़बड़ी? #FlipkartScam
कंज्यूमर फोरम जाएं?#FlipkartBigBillionDays2024 @Flipkart @flipkartsupport pic.twitter.com/ioWPiXBR3c
दोस्तो iphone 13 केवल 11 Rupees में मिलेगा,
— RitiK🐦 (@it5Ritik) September 22, 2024
अगर लेना चाहते हो तो तैयार रहना, #Flipkart पर,
अधिक जानकारी के लिए पोस्ट को रिपोस्ट और लाइक करे
जो पूछना चाहते हो फटाक से लिख दो#BBD pic.twitter.com/OiUNWlb86f
The price is now set at ₹11 for the iPhone 13.
— DealzTrendz (@dealztrendz) September 22, 2024
Let’s hope it actually drops to ₹11 at 12 AM
Banner Link : https://t.co/8Uc266WMLm
Product Link : https://t.co/SuWQkw5lTB pic.twitter.com/vmJcOOGTAR
@Flipkart What is this bro ? iPhone 13 at Rs. 11 it says it’s coming soon waiting for it to be available to buy at only ₹11. @Apple @theapplehub @iHateApplee pic.twitter.com/QAqxvW6osU
— Komal (@TheLaughLoom) September 22, 2024