Kate Middleton : అవును అది ఎడిట్ చేసిన ఫొటోనే.. తప్పు ఒప్పుకున్న రాజ కుటుంబం!
బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ చిత్రంఒరిజినల్ ఫొటో కాదు..ఎడిట్ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.దీంతో బ్రిటన్ రాజకుటుంబం ఆ ఫొటో ఎడిట్ చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కోరింది.