చదువుకున్న భార్యల శృంగార వివాదంపై నితీశ్ కుమార్ యూటర్న్.. మళ్లీ ఏమన్నారో తెలుసా?
చదువుకున్న భార్యలు శృంగారంలో తమ భర్తలను కంట్రోల్ చేయగలరనే వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్‌కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తన మాటలతో తప్పుడు సందేశం వెళ్లడంతోపాటు స్త్రీల మనోభావాలు దెబ్బతీసినందుకు ముఖ్యమంత్రి సారీ చెప్పారు.