AP : రోడ్డు లేని కారణంగా దగ్గరకు రాని అంబులెన్స్.. మార్గమధ్యలోనే గర్భిణీ ప్రసవం!
రహదారులు సరిగా లేకపోవడంతో నిండు గర్భిణిని చేతులతో మోసుకుని వస్తుండగా ఆ మహిళ మార్గం మధ్యలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చీడివలస కొండ శిఖర గ్రామంలో చోటు చేసుకుంది.