AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!
పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.
పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది
ఏపీలో బీజేపీ వ్యూహమేంటీ?డిజిటల్ ప్రచారంలో ఇక్కడే ఎందుకంత ఖర్చు చేస్తోంది?సీఎస్డీఎస్ నివేదికలో ఆశ్చర్యకరమైన అంశాలు. వచ్చే ఐదేళ్లలో ఏపీ లో పాగా వేసేందుకేనా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల అయ్యింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగునున్నట్లు అధికారులు వివరించారు.
నటి సమంత నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ ఫస్టియర్‌లో 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల తనకు ఆదర్శమంటూ పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఈ 12న ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.