ఆంధ్రప్రదేశ్ TDP-Janasena: రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు! రాజమండ్రి హోటల్ మంజీరాలో భేటీ కానున్న టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు. By Bhavana 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: విశాఖ ఆర్కే బీచ్‌లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరిలో హర్ష అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Dasara Holiday : ఏపీ విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. దసరా సెలవులో మార్పు..వివరాలివే! ఏపీలో దసరా సెలవును మారుస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 23వ తేదీతోపాటు 24వ తేదీని కూడా సెలవు దినంగా సర్కార్ ప్రకటించింది. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో సూళ్లూరుపేట వైసీపిలో వర్గ పోరు పురుడు పోసుకుంటుందా.. ? సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయని తెలుస్తుంది. సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారు కావడంతో పార్టీలో చీలిక ఏర్పడింది. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dussehra Special Trains: దసరా స్పెషల్.. సికింద్రాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే! సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సెలవులతో పాటు ప్రయాణీకుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏడు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వివరించింది. ఈ నెల 19 నుంచి అంటే గురువారం నుంచి ఈ 7 రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: దుర్మార్గం...విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారం..బిడ్డకు జన్మనివ్వడంతో...!! ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై పలుమార్లు అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. కదిరి నియోజకవర్గానికి చెందిన బాలిక 9నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. నీళ్లు తాగేందుకు స్టాఫ్ గదిలోకి వెళ్లగా అక్కడ ఒంటరిగా ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అఘాత్యానికి ఒడిగట్టాడు.దీంతో ఆ విద్యార్థిని భయంతో తనపై జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. ఇదే అదనుగా భావించిన ఆ ఉపాధ్యాయుడు పలుమార్లు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో శనివారం విద్యార్థినికి కడుపు నొప్పి రావడంతో...కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ విద్యార్థిని. By Bhoomi 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..! ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు రేషన్ ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తుండగా ఇక నుంచి కందిపప్పు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిక్కోలు చీటీ ఈసారి ఏమౌతుందో! చిక్కోలు జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటు చిరగబోతుందా? వారి స్థానంలో కొత్త క్యాండిడేట్ల కోసం అధికార పార్టీ అన్వేషిస్తున్న ప్రక్రియ అవుననే సంకేతాలు ఇస్తోంది. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP :మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు, ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టో ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. మార్చి ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పారు ఆ పార్టీ అధినేత జగన్. అక్టోబర్ 25 నుంచి 31వ తేదీ వరకు ఏపీ సీఎం జగనన్న బస్సు యాత్ర ఉంటుందని ప్రకటించారు. దాంతో పాటూ జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాలను ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn