AP News: తాగు నీటి నిధులన్నీ మళ్లించేశారా? అధికారులపై పవన్ ఫైర్!
స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవిన్యూ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేయాలని ఆదేశించారు.
/rtv/media/media_files/2025/12/01/cm-revanth-2025-12-01-20-24-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/123654.jpg)