మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | Pinipe Srikanth Arrest | RTV
మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | EX Mp Pinipe Viswarups Son Srikanth gets Arrested and gets accused for Murdering a YSRCP party activist and this is condemned by YCP | RTV
మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | EX Mp Pinipe Viswarups Son Srikanth gets Arrested and gets accused for Murdering a YSRCP party activist and this is condemned by YCP | RTV
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ అలవెన్స్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు పవన్ దిష్ఠిబొమ్మలను దగ్ధం చేసిన వాలంటీర్లు ఇప్పుడు జనసేనని కరుణ కోసం వేడుకుంటున్నారు. తమ ఉద్యోగాలను కొనసాగించాలని ప్రాదేయపడుతున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలని కన్నీరు మున్నీరవుతున్నారు.
AP: జగన్‌కు మద్దతుగా వాలంటీర్లు చేస్తున్న రాజీనామాలు ఆమోదించొద్దు అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారన జరిపిన ధర్మాసనం రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్‌పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు.