AP Sankranthi Special Trains: సంక్రాతికి ఏపీ వెళ్లే వారికి షాక్.. అప్పుడే ట్రైన్లన్నీ ఫుల్!
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పండగకు సుమారు నెలన్నర ముందే వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది.