సినిమా NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..! భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రభావంతో ఎంతో మంది ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు తన వంతు సాయంగా NTR రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ చెరొక 50 లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Krishna District: గన్నవరంలో రైల్వే ట్రాక్ పైకి నీళ్లు.. ఆ రూట్లో ట్రైన్లు భారీ వర్షాలతో కృష్ణాజిల్లా గన్నవరం నిడమానూరు వద్ద రైలు పట్టాల పైకి వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందుగానే ఆ దారిలోని రైళ్లను రద్దు చేశారు. బుడమేరు వరద ఉధృతి పెరగడంతో నీడమానూరు జాతీయ రహదార్లు, రైలు పట్టాల పైకి వరద నీళ్లు పోటెత్తాయి. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG, AP School Holidays: విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: హోం మంత్రి ఇంట్లోకి వరద నీరు విజయవాడ లోని ఏపీ హోంమంత్రి అనిత నివాసం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆమె తన పిల్లలను ట్రాక్టర్ లో సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అంతేకాకుండా అనిత తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్ నగర్ వైపు పంపించారు By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodad-Vijayawada High Way: బెజవాడ-కోదాడ హైవే బంద్! భారీ వర్షాల వల్ల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో సూర్యాపేట- ఖమ్మం, హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: అర్థరాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు! భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అర్థరాత్రి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించారు.ముంపు ప్రాంతాల్లో బోటులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. బోటులో వెళ్తుండగా.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెనుప్రమాదం తప్పింది. ఆయన పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకి ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది..బోటును తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Heavy Rains: డేంజర్ లో ఏపీ.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి RTV స్పెషల్ లైవ్! ఏపీని భారీ వర్షాలు వణిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏకధాటిగా వానలు కురుస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి RTV అందిస్తున్న స్పెషల్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో పొంగుతున్న వాగులు, వంకలు ఆగకుండా పడుతున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. దానికి తోడు గోదావరికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీరు గోదావరి జిల్లాలవారికి ఆందోళన కలిగిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో..విలీన మండలాలకు ముప్పు తప్పేలా కనిపించడం లేదు. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn