దూసుకొస్తున్నపెను ముప్పు.. | Yellow Alert To AP | cyclone Alert | AP Rains | Weather Report | RTV
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.
AP Rain Update - బలహీనపడిన అల్పపీడనం || Hevay Rains In AP || Weather Report || Cyclone || RTV
AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
Rain Alert : కోస్తాకు హై అలెర్ట్ || High Alert To Coastal Andhra || Weather Report || RTV
Ap: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Cyclone Alert : రానున్న 24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం || Heavy Rains In AP || Weather Report
Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలలో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.