Andhra Pradesh: కాంగ్రెస్లో వైసీపీ విలీనం.. నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు
జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను జగన్ కలిశారని..షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే వైసీపీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.