AP Politics: ఖాకీలు వలయంలో కాకినాడ కౌంటింగ్ సెంటర్.. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ జె నివాస్
కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం చుట్టూ భారీగా రాబిట్ ఫోర్స్ కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. కాకినాడలో కాకినాడ పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కలెక్టర్ జె నివాస్ తెలిసారు. డిక్లరేషన్ ఫామ్, పాస్ ఉంటేనే కౌంటింగ్‌కి అనుమతి ఇస్తామన్నారు.