AP News: ఆ రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లతో జగన్ దోస్తీ.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!
విజయవాడ జగన్, సజ్జలపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జాగన్కి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి సరఫరా చేసే వారికి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని ఫైర్ అయ్యారు.
/rtv/media/media_files/2025/06/04/AuUAkM2y4BXk5279xx9C.jpg)
/rtv/media/media_files/2025/06/02/HIVdZ02fRY6dSLsasyAM.jpg)
/rtv/media/media_files/2025/01/21/Dm1rvDyLq24WkpgsSueK.png)