AP Pensions: : ఏపీలో త్వరలో కొత్త పింఛన్లు...వారికి మాత్రం..!
రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్| Andhra Pradesh Government introduces New Pension Rules and facilitates Pensioners by Extending the withdrawal period | RTV
ఏపీలో కొత్త పింఛన్లు.. | Andhra Pradesh Government Introduces New Rules For the Old Aged People and Widows about Pensions and various schemes In AP | RTV |
ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొదటి రోజే 99 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.
AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు నెల కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనుంది. ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీని చేపట్టాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు.
ఏపీలో భారీగా బోగస్ పెన్షన్లు గుర్తించారు. ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పెన్షన్లు పంపిణీ జరిగినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్లలో అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అర్హత లేకున్నా కొందరు పెన్షన్లను పొందుతున్నారని ఫిర్యాదు రావడంతో సీఎం సీరియస్ గా తీసుకున్నారు.
ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. పెనుమాకలో సీఎం చంద్రబాబునాయుడు తొలి పెన్షన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్లను అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లపల్లి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు
AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరగనుంది. పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. దీని ద్వారా 65.18 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పంపిణీ కోసం రూ.4, 408 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.