Andhra Pradesh: ఏపీలో ఒకేసారి రూ.7 వేల రూపాయలు పింఛన్
ఏపీలో జులై 1 నుంచి రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్‌ను అమలు చేయనుంది. గత మూడు నెలల బకాయిలు కలిపి జులైలో ఒకేసారి పింఛన్ ఇవ్వనుంది. దీంతో పింఛన్ లబ్దిదారులకు ఒకేసారి రూ.7 వేలు రానున్నాయి. అలాగే దివ్యాంగులకు ఒకేసారి రూ.15 వేలు రానున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T184245.221.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chandrababu-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-31-at-6.39.13-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jagan-3-jpg.webp)