AP Liquor Scam: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టు షాక్...
ఏపీలో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీఐడీ నోటీసులపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.