మాగుంట చేసింది ఎవరూ చేయొద్దు | CM Chandrababu On AP New Liquor Policy | Magunta Sreenivasulu Reddy
టీడీపీ కార్యకర్తను ఎలా చంపేసారంటే! | High Tension In Srikakulam | Attack On TDP Activists | RTV
AP Pensions: పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన
AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న బ్యాంకు ఖాతా ఉన్నవాళ్లకు డీబీటీ ద్వారా వల్ల అకౌంట్లోనే పెన్షన్ నగదును జమ చేయనుంది. బ్యాంకు ఖాతా లేనివారికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వనుంది. పెన్షన్ల కోసం సచివాలయానికి రావద్దని కోరింది.
Yanamala Krishnudu: వాళ్ళకే టీడీపీలో టికెట్లు.. చంద్రబాబుపై యనమల సంచలన ఆరోపణలు
AP: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 42 ఏళ్లు పార్టీ కోసం పని చేసిన తనను.. తణుకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఓడించేందుకు... మరోసారి జగన్‌ను సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు.
AP Train Accident: ఏపీలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..
ఏపీలో పెను ప్రమాదం తప్పింది. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ ఘటన జరిగింది. ట్రైన్ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Lokesh: నీళ్లు అడిగితే చంపేస్తారా?.. జగన్ సర్కార్‌పై లోకేష్ ఫైర్
దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని అన్నారు లోకేష్. మాచర్లలో ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను టీడీపీ వాళ్ళని చెప్పి ట్రాక్టర్‌తో వైసీపీ సైకో గుద్ది చంపాడని మండిపడ్డారు. ఇదేనా మీ పాలనా అని నిలదీశారు.
CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు!
ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనుంది.
Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై?
తాను సీఎం జగన్‌పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.