ఆంధ్రప్రదేశ్Andhra Pradesh : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్స్! ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంపవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. దాదాపు 9 లక్షల మంది తాలూకా ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఫలితాలను కింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును. By Manogna alamuru 12 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్! విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రిజల్ట్స్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. By srinivas 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn