AP Inter Results 2024: విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
పూర్తిగా చదవండి..AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్!
విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రిజల్ట్స్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.
Translate this News: