Hyderabd Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దయచేసి బయటకు రాకండి!
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా మాదాపూర్, మలక్పేట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తోంది. దీంతో రహదారిపై వాహనదారులు, పాఠశాలల నుంచి వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.