ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ సమక్షంలో జనసేనలోకి పడాల భూదేవి పాలకొండ నియోజకవర్గానికి చెందిన పడాల భూదేవి ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఆమెకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ పాలకొండలో జనసేన జెండా ఎగరవేస్తామని అన్నారు. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gorantla Butchaiah Chowdary: జగన్‌ను ఎర్రగడ్డలో పెట్టాలి.. బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్ సీఎం జగన్‌పై విమర్శలు దాడి చేశారు బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని వాడు.... వీడు అనకపోతే ఏమనాలి? అని ప్రశ్నించారు. జగన్‌ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఫైనల్ చేశారు. స్థానికంగా యనమల భాస్కర్ రావుపై వ్యతిరేకత ఉండడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP: జగన్‌కు బీజేపీ బిగ్ షాక్.. డీజీపీ ఔట్? ఏపీలో సీఎం జగన్‌కు షాక్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది బీజేపీ. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నుంచి, నాన్‌కేడర్ ఎస్పీ ఆనంద్‌రెడ్డి వరకు మొత్తం 22 మంది IPSలను తప్పించాలంటూ పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా డీజీపీపై వేటు వేసేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. By V.J Reddy 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Commission: ఏపీలో రూ.34 కోట్ల మేర సీజ్ చేసిన ఈసీ ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నుంచి ఇప్పటివరకు రూ.34 కోట్ల మేర సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. 11 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశాయి తనిఖీ బృందాలు. రూ.10 కోట్ల మేర బంగారం, వెండి నగలు సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?.. చీఫ్ సెక్రెటరీపై పవన్ ఫైర్ ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చురకలు అంటించారు. పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీలోకి వైసీపీ నేతలు అమరావతిలో వైసీపీకి షాక్ తగిలింది. కొందరు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, కర్నూలుకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు, వీర్ రామిరెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు టీడీపీలో చేరారు. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ పవన్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఎన్నికల సంఘం. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చింది. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. గాజు గ్లాసు గుర్తు జనసేనకు లేనట్లేనా? అనే చర్చ రాజకీయాల్లో నెలకొంది. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IAS Transfers In AP: ఏపీలో ఎన్నికలు.. ఈసీ షాకింగ్ డెసిషన్! మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నత అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ బదిలీ వేటులో ముగ్గురు ఐఏఎస్ అధికారుల, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ ఉన్నారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn