Pawan Kalyan: మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉహించని షాక్ ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్థత నెలకొంది. ఫ్రీ సింబల్ జాబితాలోకి గాజు గ్లాసు గుర్తు పెట్టారు ఎన్నికల అధికారులు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్
పవన్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఎన్నికల సంఘం. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చింది. గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. గాజు గ్లాసు గుర్తు జనసేనకు లేనట్లేనా? అనే చర్చ రాజకీయాల్లో నెలకొంది.
Translate this News: