Sharmila: కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!
కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం జగన్‌దని ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాష్ట్రంలో బాబుకి ఓటు వేసినా... జగన్‌కి ఓటు వేసినా.. పవన్‌కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ఫైర్ అయ్యారు షర్మిల. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం తెలిపారు.