AP Cabinet : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ?
ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ నోటిఫికేషన్ తదితర అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది.