YS Sharmila: 10 ఏళ్లలో ఏపీని నాశనం చేశారు.. చంద్రబాబు, జగన్పై షర్మిల ఫైర్
డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారిందని అన్నారు షర్మిల. మొదటి ఐదు ఏళ్లు టీడీపీ ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ రావడంపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.