Pawan Kalyan: పవన్ గెలుపు కోసం కష్టపడ్డ స్టార్లు వీళ్లే!
పవన్ గెలవాలని ఆయన అభిమానులు చాలామంది కోరుకున్నారు. కానీ ఈ నటులు మాత్రం ఆయనను గెలిపించి తీరాలని డిసైడ్ అయ్యారు. పిఠాపురంలో మకాం వేసి మరీ ప్రచారం చేసారు. ఈరోజు వారంతా పవన్ గెలుపును పండగలా జరుపుకుంటున్నారు.