Narendra Modi Tour : ఏపీకి ప్రధాని మోడీ.. ఆ రోజు ఆయన ఏం చేస్తారంటే?
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. నరేంద్ర మోదీ మే 2న ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అమరావతికి చేరుకుని.. సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగలో పాల్గొని ప్రసంగిస్తారు.