CM Jagan: జగన్ కు మద్దతుగా విజయమ్మ..కొడుకుని హత్తుకుని భావోద్వేగం
సీఎం జగన్ తోపాటు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ కొడుకు జగన్ ను హత్తుకుని భావోద్వేగం చెందారు. అయితే, ఇనాళ్లు కూతురు షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ ఇప్పుడు జగన్ తో కనిపించడంతో విజయమ్మ మద్దుతు జగన్ కేనని వార్తలు వినిపిస్తున్నాయి.