Andhra Pradesh: రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది.. చంద్రబాబు సంచలన కామెంట్స్
రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్ను మోడల్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.